WhatsApp Image 2025 01 15 at 2.32.21 PM
మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత
Trinethram News : Tirupati : కాలేజీకి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో.. మోహన్ బాబు కాలేజీ గేట్లను పూర్తిగా మూసివేసిన సిబ్బంది
మోహన్ బాబు కాలేజీ వద్దకు ఎవరిని అనుమతించని సెక్యూరిటీ సిబ్బంది
మీడియా కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పిన భద్రతా సిబ్బంది
కాలేజీ వద్దకు చేరుకున్న పోలీసులు.. కళాశాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు
రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు వెళ్తున్న మనోజ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
