పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష

Trinethram News : Mar 13, 2024, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సమీక్షజిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో…

సెల్‌ఫోన్లు తీసుకెళ్తే సస్పెన్షనే!!

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్‌ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరుగుతాయి.ఈ సమయంలో పరీక్షాకేంద్రాలను ‘నో సెల్‌ఫోన్‌’ జోన్లుగా ప్రకటించారు. పరీక్ష సిబ్బంది, స్కాడ్‌ సహా ఇతర…

ప్రత్యేక హెలికాప్టర్ లో యాదగిరిగుట్ట చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, కలెక్టర్ హనుమంత్ కే జెండగి, డిసిపి రాజేష్ చంద్ర… మరి కొద్దిసేపటి లో కొండ పైకి చేరుకోనున్న రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం…. లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్…

మహిళ సాధికారతతోనే దేశ అభివృద్ధి: జిల్లా కలెక్టర్

Trinethram News : సూర్యాపేట:మార్చి 07మహిళా సాధికారతతోనే దేశ పురోభివృద్ధి సాధిస్తోం దని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అభిప్రాయ పడ్డారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి జిల్లా…

రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం

స్వాగతం పలికిన ప్రభుత్వ విప్, కలెక్టర్ వేములవాడ, మార్చి 7, 2023: మహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాష్ట్ర ప్రభుత్వo తరఫున పట్టు వస్త్రాలు…

ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళల అభివృద్ధి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా: మార్చి06ఆర్థిక స్వాతంత్య్రం సాధిం చినప్పుడే మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని జిల్లా ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించు కొని టిఎన్జీవోస్ ఆధ్వ ర్యంలో…

ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా నేడు బీఆర్ఎస్ నిరసన

ఎల్ఆర్‌ఎస్‌పై (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరుబాటకు దిగింది. ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. 7వ తేదీన జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను…

ధరణి స్పెషల్​ డ్రైవ్​తో కొలిక్కి వస్తున్న భూసమస్యలు

Trinethram News : 4 రోజుల్లో 30 వేల అప్లికేషన్లకు పరిష్కారం ధరణి స్పెషల్​ డ్రైవ్​తో కొలిక్కి వస్తున్న భూసమస్యలు ఫోన్లు చేసి వివరాలు తీసుకుంటున్న అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల దరఖాస్తులు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్​ స్థాయిలో అప్లికేషన్లకు ఆమోదం..

మల్లారెడ్డి వేసిన రోడ్డు తొలగింపు

గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్‌లో 2500 గజాలు ఆక్రమించి కాలేజీ కోసం రోడ్డు నిర్మాణం చేసిన మల్లారెడ్డి. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండీఏ లే అవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డు తొలగింపు.

ప్రజాపాలన సేవా కేంద్రాలను సత్వరమే నెలకొల్పాలి: సీఎస్ ఏ.శాంతికుమారి

Trinethram News : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. మహాలక్ష్మి,…

You cannot copy content of this page