Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్
దాదాపు 30 మందికి పైగా మావోయిస్టులు మృతి Trinethram News : తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో బాంబుల వర్షం.. హెలీకాఫ్టర్లతో కర్రెగుట్టపై భద్రత దళాల కాల్పులు .. అధునాత ఆయుదాలతో సాటిలైట్స్, డ్రోన్స్‌ను ఉపయోగిస్తూ మావోయిస్టులపై పైనుంచి బాంబుల వర్షం…