CM Revanth Reddy : కమాండ్ కంట్రోల్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
కమాండ్ కంట్రోల్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సినీ ప్రముఖులతో సమావేశం అయిన సీఎం.. కమాండ్ కంట్రోల్ కు చేరుకున్న సినీ ప్రముఖులు.. కమాండో కంట్రోల్ కు చేరుకున్న నాగార్జున, వెంకటేశ్ , నితిన్ , కిరణ్ అబ్బవరం,సిద్ధూ జొన్నలగడ్డ…