Bull Festival : బ్రాహ్మణపల్లి లో ఎద్దుల పండుగ
బ్రాహ్మణపల్లి లో ఎద్దుల పండుగ.త్రినేత్రం న్యూస్ పెనుమూరు పెనుమూరు ఇంచార్జ్. వెదురు కుప్పం మండలం బ్రాహ్మణపల్లి లో జల్లికట్టు చాలా ఘనంగా నిర్వహించారు. ఆ ఊరి పెద్దలు పిల్లలు అందరూ ఎద్దులను బాగా అలంకరించి కొమ్ములకు రంగులు వేసి కొప్పులు కొట్టి…