మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్ పేజీ హ్యాక్
హైదరాబాద్ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్ పేజీ హ్యాక్.. మంత్రి ఫేస్‌బుక్ పేజీ నుంచి రకరకాల పోస్టులు పెడుతున్న కేటుగాళ్లు.. బీజేపీ, టీడీపీ, తమిళనాడు రాజకీయ పార్టీలకు చెందిన వందల సంఖ్యలో పోస్టులను పెట్టిన కేటుగాళ్లు.. తప్పుడు మెసేజ్‌లకు స్పందించవద్దని రాజనర్సింహ…