Coordinators : నియోజవర్గ స్థాయిలో ఐదు మండలాల కోఆర్డినేటర్లు
త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం. ఈరోజు TPCC సోషల్ మీడియా చైర్మన్ మన్నెం సతీష్ కుమార్ * ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా పార్లమెంట్ టిపిసిసి సోషల్ మీడియా ఇంచార్జ్ మరియు సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి,…