జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. అశ్వారావుపేట నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జీ మాజీ మండలంలోని పలు కుటుంబాలను పరామర్శించారు.ముందుగా దమ్మపేట మండల కేంద్రంలో అత్తులూరి పాపారావు ఇటీవలే మృతి చెందగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రంగు గాంధీ కోడలు ఇటీవలే కరెంట్ షాక్ తో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు.

అనంతరం అప్పారావుపేట(గ్రామం)లో బుద్దా వెంకన్న ఇటీవలే మృతి చెందగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట నియోజకవర్గ నాయకులు దారా యుగంధర్,మాజీ వైస్ ఎంపిపి దారా మల్లికార్జున రావు,అబ్దుల్ జిన్నా,ఉయ్యాల లక్ష్మి నారాయణ,విష్ణు తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mecha Nageswara Rao

You cannot copy content of this page