త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం. ఈరోజు TPCC సోషల్ మీడియా చైర్మన్ మన్నెం సతీష్ కుమార్ * ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా పార్లమెంట్ టిపిసిసి సోషల్ మీడియా ఇంచార్జ్ మరియు సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి, *వీరాపురం రామ్ లక్ష్మణ్ * ఆధ్వర్యంలో అశ్వారావుపేట నియోజకవర్గ టిపిసిసి సోషల్ మీడియా కోఆర్డినేటర్ *చీకటి. శ్రీనివాసరావు అధ్యక్షతన అశ్వారావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు జారే ఆదినారాయణ చేతుల మీదుగా నియోజవర్గ పరిధిలోని ఐదు మండలాల కోఆర్డినేటర్లు
1.దమ్మపేట మండలం, సయ్యద్ అహ్మద్ రషీద్,
2.అశ్వారావుపేట మండలం
నరదల మణికంఠ,
3.అన్నపురెడ్డిపల్లి మండలం
భూక్య చెన్నారావు
4.ములకలపల్లి మండలం సోయం నాగరాజు,
5.చండ్రుగొండ మండలం బడుగు. వెంకటేష్
ఈ ఐదు మండలాల కో-ఆర్డినేటర్లకు ఈరోజు సోషల్ మీడియా ఐడెంటిటీ కార్డులు,మరియు 5 లక్షల ప్రమాద భీమా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు,పెన్ డ్రైవ్,డైరీ లను తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ గారి సహాకారంతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అనుబంధ సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
టి పిసిసి సోషల్ మీడియా
అశ్వారావుపేట నియోజకవర్గం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


