ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

ఏప్రిల్ 7 వరకు తొలి 21 మ్యాచుల షెడ్యూల్ విడుదల చేసిన ఐపీఎల్ తొలి మ్యాచ్ మార్చి 22న చెన్నై చెపాక్ స్టేడియంలో చెన్నై Vs బెంగళూరు మధ్య జరగనుంది..

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులకు పాల్పడ్డ యువకుడు అరెస్ట్‌

Trinethram News : హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులకు పాల్పడ్డ యువకుడు అరెస్ట్‌.. 200 సార్లు ఎయిర్‌పోర్టులో బాంబులు పెట్టారంటూ మెయిల్స్‌.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వైభవ్ తివారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

వివాహం కాలేదని యువకుడు బాల్వన్మరణం

Trinethram News : ఆత్మకూరు : వివాహం కావడం లేదని మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విషపు గుళికలు మింగి బలవన్మరణం చెందిన ఘటన ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామంలో ఆదివారం చోటు  చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.., ప్రభాకరరెడ్డి (28) బెంగళూరులోని…

ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ ఉండే నగరం ఇదే!

టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్-2023లో విడుదల నెంబర్ వన్ గా లండన్లండన్ లో 10 కి.మీ వెళ్లాలంటే 37 నిమిషాల సమయం టాప్-10లో బెంగళూరు, పూణే

గన్నవరం విమానాశ్రయంలో విమానాల లాండింగ్ కు ఇబ్బందులు.

పొగ మంచు కారణంగా గాలిలోనే చెక్కర్లు కొడుతున్న విమానాలు.. మంచు కారణంగా ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో గాలిలోనే 5 సార్లు తిరిగిన బెంగళూరు విమానం, 8 సార్లు గాలిలోనే తిరిగిన ఢిల్లీ విమానం. మంచు తెరిపనివ్వడంతో రన్వే పై ల్యాండ్ అయిన…

జయలలిత ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి

జయలలిత ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి బెంగుళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఎంత సంపాదించినా.. చివరకు తీసుకెళ్లేది ఏమీ లేదన్న విషయంతో పాటు.. మరణించిన తర్వాత కీర్తి ప్రతిష్ఠలు తప్పించి.. ఆస్తులు ఏమీ వెళ్లిపోయిన వ్యక్తి వెంట ఉండవన్న నిజం జయలలిత…

You cannot copy content of this page