CM Chandrababu : రేషన్ మాఫియాపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు
రేషన్ మాఫియాపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. Trinethram News : Andhra Pradesh : రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని తెలిపారు. అక్రమ సరఫరా చేసే వాళ్లు చాలా స్ట్రాంగ్ మాఫియాగా తయారయ్యారని…