Adivasi JAC : 5వ షెడ్యూల్డ్ ఏరియా లో గిరిజనేతరులకు ఇచ్చిన భూమి పట్టాలను రద్దు చేయాలి
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : 5వ షెడ్యూల్డ్ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, బంగారం పేటలో, సర్వే నెంబర్ 90 లో 14 ఎకరాల 31 సెంట్ల భూమి దుళ్ళా శ్రీనివాసరావు, దలే…