జూన్ 26, 2026
TRINETHRAM NEWS

పవన్ కళ్యాణ్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ .. మీ మోడీ మెప్పు పొందాలనుకుంటే ఆయన గురించి 2-3 సినిమాలు తీసుకో అంతేకానీ ఎవరు ఏది రాసిస్తే అది చదవకు

దేశ సరిహద్దులోనుండి 100 కిలోమీటర్ల లోపలికి చొరబడి ప్రజలను కాల్చి చంపిన నలుగురు ఉగ్రవాదులను పట్టుకోవడం చేతకాదు మీ మోడీకి

ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు స్థాయికి తగ్గట్టు మాట్లాడు – కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pawan Kalyan This is

You cannot copy content of this page