Trinethram News : ఆగమాగం పనులు చేపించి 8 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న నీచపు ప్రభుత్వం మీది, 60 రోజులైనా ఇంతవరకు వాళ్ల శవాలు కూడా తీయడం చేతకాని దద్దమ్మ ప్రభుత్వం మీది
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, పెద్ద వాగు కొట్టుకుపోయింది, ఎస్ఎల్బీసీ కూలిపోయింది, ఇంతకన్న డిసాస్టర్ ఏముంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ? –మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


