Amaravati Development Projects : అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 29 నెల్లూరు జిల్లా :కావలి. అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనకు ప్రధానమంత్రి మోడీ వస్తున్న సందర్భంగా చిలకలూరిపేట ఇన్చార్జిగా ప్రియతమ శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి , ముఖ్యమంత్రి , నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన సందర్భంగా ఈరోజు అక్కడ నాయకులతో మాట్లాడుతున్నప్పుడు , మాట్లాడే ప్రతి మాటకు దుమ్మురేగిన సభ , అక్కడ వారినందర్నీ ఉత్తేజపరిచిన నీ మాటలు కొండంత ఆశలు వారికి చిగురించే ఇదే ఇదే కావ్య కృష్ణారెడ్డి , పవర్ అంటే, మాస్ మమ్మమ్మస్ కావలి ఖ్యాతిని నలుమూలల వ్యాపింప చేస్తున్న మీకు సెల్యూట్ ఎమ్మెల్యే , తిరువీధి ప్రసాద్..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Foundation stone laying ceremony

You cannot copy content of this page

Scroll to Top