Diesel Demand : దేశంలో తగ్గుతున్న డీజిల్ డిమాండ్

Trinethram News : దేశంలో డీజిల్ డిమాండ్ తగ్గుతూ వస్తోంది. 2022-20235 2 12.1 వృద్ధి కనిపించగా, 2024-25లో అది 2శాతానికి పడిపోయింది. వ్యవసాయ యంత్రాలు, డీజిల్ ట్రక్కుల వాడకం తగ్గడం.. ఈవీల వాడకం పెరగడమే దీనికి కారణంగా బిజినెస్ వర్గాలు…

వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి

వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి. గ్రామీణఉపాధి హామీ పనులలో రాజకీయ జోక్యాన్ని నివారించాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్… వలసలు నివారించాలని జిల్లా కలెక్టర్ కు బి కె ఎం యు…

పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బిసిలకు రిజర్వేషన్ ఖరారు

పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బిసిలకు రిజర్వేషన్ ఖరారు? త్రినేత్రం న్యూస్, మార్కాపురం నియోజకవర్గం. జిల్లారేసు లో కొనకనమిట్ల మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ బడుగు బలహీన వర్గల ఆశ కిరణం కష్టకాలం లో…

కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి ఎస్ ఆంజనేయులు ముదిరాజ్

కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి ఎస్ ఆంజనేయులు ముదిరాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బి. యస్. ఆంజనేయులు ముదిరాజ్ ను తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ తరుపున ముదిరాజ్ మహాసభ నాయకులు సన్మానం…

వికారాబాద్ మండల వ్యవసాయాధికారిప్రసన్న లక్ష్మి

వికారాబాద్ మండల వ్యవసాయాధికారిప్రసన్న లక్ష్మి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్రైతులకు వ్యవసాయంలో ఎలాంటిసమస్యలు ఉన్న పరిష్కరిస్తామని,రైతులకుఎల్లవేళలా అందుబాటులో ఉంటామని వికారాబాద్ మండల నూతన వ్యవసాయ అధికారి ప్రసన్న లక్ష్మి తెలిపారు.సోమవారం వికారాబాద్ మండల వ్యవసాయాధికారి గా ప్రసన్న లక్ష్మి మండల…

సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల నిరసన

సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల నిరసన వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దేశవ్యాప్త నిరసన లో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం నిరసన తెలియజేయడం…

కొంపముంచిన ఎలక్ట్రానిక్ బైక్

కొంపముంచిన ఎలక్ట్రానిక్ బైక్ Trinethram News : జగిత్యాల జిల్లా :నవంబర్ 22నిన్న జగిత్యాల జిల్లాలో ఎలక్ట్రిక్ బైక్ పేలిన ఘటన పాఠకులకు తెలిసిందే.. జగిత్యాల రూరల్ మండ లం బాలపెల్లి గ్రామానికి చెందిన భేతి తిరుపతి రెడ్డి కొద్దిరోజుల క్రితం…

Scrutiny : “సబ్ కలెక్టర్ రికార్డుల పరిశీలన”

“సబ్ కలెక్టర్ రికార్డుల పరిశీలన”Trinethram News : ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం గ్రామంలో వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన సబ్ కలెక్టర్ ఎస్ వెంకట త్రివినాగ్. పరిశీలనలో భాగంగా ఎమ్మార్వో శ్రీనివాస్ మరియు ఎంపీడీవో రాజ్ కుమార్…

“ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం”

“ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం”Trinethram News : ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం నియోజకవర్గం.ప్రకృతి వ్యవసాయ విభాగ ప్రాజెక్టు మేనేజర్ సుభాషిని, ఈనెల 19వ తేదీ నుండి ఒంగోలులో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి శిక్షణ ఉంటుందని ,జిల్లాలోని సిబ్బందిని మూడు బ్యాచ్లుగా…

చొప్పదండి వ్యవసాయ మార్కెట్

చొప్పదండి వ్యవసాయ మార్కెట్ చొప్పదండి : త్రినేత్రం న్యూస్ మాజీ మార్కెట్ డైరెక్టర్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వడ్లూరి భూమయ్య తండ్రి దినకర్మ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్…

Other Story

You cannot copy content of this page