త్రినేత్రం న్యూస్, పెదపూడి. బీజేపీ సిద్ధాంతాలను తాకట్టు పెడతారా లేదా ఎమ్మెల్యే,రామకృష్ణా రెడ్డి పై చర్యలు తీసుకుంటారా దగ్గుబాటి పురందేశ్వరి ? భీమవరం, కాకినాడ లకు వెళ్ళటానికి ఉన్న సమయం, పెదపూడి వచ్చి బాధితుల్ని కనీసం కనుమూలన చూచే నీతీ, నైతికత కూడా లేని, రామకృష్ణారెడ్డి! నిన్ను నమ్మి ఓటు వేసిన వారికి ఇప్పుడు తగిన గుణపాఠం చెబుతున్నావు.
ప్రజల కోపానికి గురై పరామర్శకి రావటానికి భయపడుతున్నావా, రామకృష్ణా రెడ్డి!
ఈరోజు దోమాడ బాధితుల తరుపున కాకినాడ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందచేసి, న్యాయం చెయ్యాలి అని కోరిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


