IMG 20241126 WA0038
సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల నిరసన
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దేశవ్యాప్త నిరసన లో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం నిరసన తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో AIKMS, IFTU, CITU, AITUC, BRTU, AIKS మరియు రైతు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
