జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 06 at 17.44.36

TRINETHRAM NEWS

పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బిసిలకు రిజర్వేషన్ ఖరారు?

త్రినేత్రం న్యూస్, మార్కాపురం నియోజకవర్గం.

జిల్లారేసు లో కొనకనమిట్ల మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్

బడుగు బలహీన వర్గల ఆశ కిరణం కష్టకాలం లో కీలక పదవి తీసుకొని ప్రతి ఒక్కరిని ఒక తాటిపైన నడిపి
తెలుగుదేశం పార్టీ కి అండగా కందుల నారాయణ రెడ్డి కి అత్యంత సన్నిహితునిగా వున్నా మూరబోయిన బాబురావు కి ఈ పదవి దక్కాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page