Sajjala Bhargava Reddy : సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు

సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు.. Trinethram News : దిల్లీ : వైకాపా (YSRCP) సోషల్‌ మీడియా పూర్వ కన్వీనర్‌ సజ్జల భార్గవ రెడ్డి కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్‌ను స్వీకరించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.. విజ్ఞప్తులు ఏమైనా ఉంటే…

Sajjala is YCP State Coordinator : వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్గా కీలక నేత సజ్జల

వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్గా కీలక నేత సజ్జల Trinethram News : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి నియామకం అయ్యారు.ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ…

AP CEO refuted Sajjala’s comments : సజ్జల వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఏపీ సీఈఓ ఎంకే మీనా

AP CEO MK Meena refuted Sajjala‘s comments రామకృష్ణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై సీఈవో(AP CEO) ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా స్పందించారు. గురువారం మచిలీపట్నంలోని కౌంటింగ్‌ కేంద్రంలో ఒప్పందం ఖరారైంది. ఈ…

2019 కంటే ఘోరంగా టీడీపీ ఓడిపోబోతోంది’.. చంద్రబాబుపై సజ్జల కీలక వ్యాఖ్యలు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. మంగళగిరి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పెన్షన్లపై చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది చంద్రబాబు రాక్షసమనస్తత్వానికి నిదర్శనం అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండి కూడా వ్యవస్థలను…

సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ: సజ్జల

Trinethram News : వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈసారి పెన్షన్లను వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వరు. లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలి.…

మోదీతో జగన్ సంబంధాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

మోదీతో జగన్ కు ఉన్నది ప్రభుత్వపరమైన సంబంధం మాత్రమేనన్న సజ్జల ఎన్డీయే చేరాలని వైసీపీకి ఎప్పుడో ఆఫర్ వచ్చిందని వెల్లడి షర్మిలపై జగన్ కు ఒక అన్నగా ప్రేమ తగ్గలేదని వ్యాఖ్య ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఉండదన్న సజ్జల పవన్ పై…

మరోసారి రాక్షసుల ముఠా ఏకమైంది: సజ్జల

Trinethram News : AP: అధికారంలోకి వచ్చేందుకు అప్పటికప్పుడు పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారని చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. పార్టీని మాఫియా ముఠాలా తయారు చేశారని దుయ్యబట్టారు. విజయవాడలో ‘మహా దోపిడీ’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.…

దివంగత నేత వైఎస్ వివేక కూతురు సునీత ఇవాళ ముసుగు తీసేశారంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శలు గుప్పించారు

వివేకా హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనేనని చెప్పారు. ఈ కేసుల నాలుగైదు రోజుల్లో తెలిపోవాల్సిందే అయితే చంద్రబాబు హయాంలో ఎందుకు తేలలేదని నిలదీశారు ఈ విషయాన్ని చంద్రబాబును సునీత ఎందుకు అడగడం లేదని అన్నారు. ఇది రాజకీయ కుట్ర…

జనసైనికులు మరొక్కసారి ఆలోచించుకోండి, బాబు కోసమే పవన్ పని చేస్తున్నాడు: సజ్జల

Trinethram News : అత్యంత దయనీయస్ధితిలో పవన్ ఉన్నారని, చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్ధితికి పవన్ దిగజారిపోయారని సజ్జల మండిపడ్డారు. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవని దుయ్యబట్టారు. టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలని, జనసేన…

అధికారంలోకి రారని తెలిసి ఎన్ని చాలెంజ్ లు అయినా చేస్తారు: సజ్జల

2014-19 మధ్య ఏం చేశారో చెప్పగలరా? అంటూ బాబుని ప్రశ్నించిన సజ్జల చంద్రబాబుకు జగన్ ను సవాల్ చేసే అర్హత లేదని స్పష్టీకరణ కారుకూతలను తాము పట్టించుకోబోమని వెల్లడి

You cannot copy content of this page