జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 01 at 15.01.29

TRINETHRAM NEWS

వివేకా హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనేనని చెప్పారు. ఈ కేసుల నాలుగైదు రోజుల్లో తెలిపోవాల్సిందే అయితే చంద్రబాబు హయాంలో ఎందుకు తేలలేదని నిలదీశారు

ఈ విషయాన్ని చంద్రబాబును సునీత ఎందుకు అడగడం లేదని అన్నారు. ఇది రాజకీయ కుట్ర అని చెప్పారు.

వైసీపీ అభ్యర్థులు గుండాలు, స్మగ్లర్లు అయితే పార్టీని వీడిన వారిని చంద్రబాబు టీడీపీలో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. సునీత కుటుంబ సభ్యుల పాత్రపై కూడా తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు.

You cannot copy content of this page