ఖనిలో కంటి వైద్యశిబిరం…. లయన్స్ క్లబ్
ఖనిలో కంటి వైద్యశిబిరం…. లయన్స్ క్లబ్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కార్పొరేషన్ పరిధి 33వ డివిజన్లో లయన్స్ క్లబ్ సహకారంతో మాజీ గవర్నర్ లయన్ డాక్టర్ విజయ జన్మదినం పురస్కరించుకొని డివిజన్ ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరం…