ఆర్పిలు వేతనాల కోసం పోరాడితే అరెస్టులా?
ఆర్పిలు వేతనాల కోసం పోరాడితే అరెస్టులా? మెప్మా ఆర్పిలను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికం. ఆర్పీలు లేకుంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరవు తక్షణమే ఆర్పీల వేతనాలు వారి ఖాతలో జమచేసి అరెస్టు చేసిన మహిళలను విడుదల చేయాలి. మద్దెల దినేష్ డిమాండ్…