Collector Koya Harsha : విద్యుత్ సరఫరా పనులను వేగవంతంగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష
విద్యుత్ సరఫరా పనులను వేగవంతంగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష *డిమాండ్ కు అనుగుణంగా అవసరమైన ట్రాన్స్ ఫార్మర్లను సిద్ధం చేయాలి *ముఖ్యమంత్రి సభ నిర్వహణ స్థలంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ పెద్దపల్లి, డిసెంబర్- 02: త్రినేత్రం న్యూస్…