శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్!
Trinethram News : Kerala : శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా ఆన్లైన్ వర్చువల్ బుకింగ్ చేసుకోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది. దీనికోసం అయ్యప్ప భక్తులు sabarimalaonline.org వెబ్సైట్ కి వెళ్లి రిజిస్టర్ పై క్లిక్ చేసి మీ…