Eye Operations : నీల్వాయి పోలీస్ ఆధ్వర్యంలో 25 మంది కి కంటి ఆపరేషన్ లు

నీల్వాయి పోలీస్ ఆధ్వర్యంలో 25 మంది కి కంటి ఆపరేషన్ లు త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాలతో వేమన పల్లి మండలం లోని ఆశ్రమ పాఠశల వద్ద మావోయిస్టు ప్రభావిత ప్రాంత ప్రజల కోసం నీల్వాయి…

బేడీలు వేసి & అరెస్ట్ లు చేసి రైతన్నలను క్షోభకి గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

బేడీలు వేసి & అరెస్ట్ లు చేసి రైతన్నలను క్షోభకి గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా…

Illegal Arrest : హామిలు నేరవెర్చాలనీ ప్రశ్నిస్తే అక్రమ అరెస్టు లు

తెలంగాణ రాష్ట్రంలో దుర్మర్గాపు పాలన సాగుతుంది హామిలు నేరవెర్చాలనీ ప్రశ్నిస్తే అక్రమ అరెస్టు లు రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో దుర్మర్గాపు పాలన సాగుతుంది…

ఈ.వి.ఎం. లు ట్యాంపరింగ్ చేయబడవు

ఈ.వి.ఎం. లు ట్యాంపరింగ్ చేయబడవువికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈ.వి.ఎం. ట్యాంపరింగ్ చేయబడవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి,వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికలలో…

అక్రమ అరెస్ట్ లు ఎన్ని చేసినా ప్రజల పక్షాననే నిలబడతాం కలబడతాం

అక్రమ అరెస్ట్ లు ఎన్ని చేసినా ప్రజల పక్షాననే నిలబడతాం కలబడతాంవికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ లగచర్ల బాధితులకు న్యాయం జరిగేవరకు బిజెపి పోరాటం.*వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్ వడ్ల నందువికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండల్…

Free Life Certificates : సీనియర్ సిటిజెన్ లకు ఉచిత లైఫ్ సర్టిఫికెట్ లు మరియు బ్యాంకులో ఆన్లైన్ ద్వారా జరిగే మోసాలకు అవగాహన సదస్సు

సీనియర్ సిటిజెన్ లకు ఉచిత లైఫ్ సర్టిఫికెట్ లు మరియు బ్యాంకులో ఆన్లైన్ ద్వారా జరిగే మోసాలకు అవగాహన సదస్సు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని లో గాంధీనగర్ లోని సీనియర్ సిటిజన్స్ సోషల్ సర్వీస్ కార్యాలయంలో వయోవృద్ధులైన రిటైర్డ్…

Free Medical Camp : లీగల్ సర్వీస్ డే సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ లో ఉచిత వైద్య శిబిరం, హెల్త్ ఎగ్జిబిషన్ నిర్వహించిన డి ఎం అండ్ హెచ్ ఓ లు

లీగల్ సర్వీస్ డే సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ లో ఉచిత వైద్య శిబిరం, హెల్త్ ఎగ్జిబిషన్ నిర్వహించిన డి ఎం అండ్ హెచ్ ఓ లు. హనుమకొండ జిల్లా09 నవంబర్ 2024 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి వరంగల్, హనుమకొండ…

గంగోత్రి, యమునోత్రి ధామ్ లు మూసివేత

గంగోత్రి, యమునోత్రి ధామ్ లు మూసివేత Trinethram News : చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. శీతాకాలం రాకతో గంగోత్రి ధామ్ తలుపులను ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12.14 గంటలకు మూసి వేయనున్నట్లు ఆలయ కమిటీ కార్యదర్శి సురేష్ సెమ్వాల్…

ధరణి అప్లికేషన్ లు పెండింగ్ ఉండకుండా చూడాలి అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్

ధరణి అప్లికేషన్ లు పెండింగ్ ఉండకుండా చూడాలి అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ *పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు పాలకుర్తి తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ పాలకుర్తి, అక్టోబర్ -19: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి…

Singareni Pensions : నాలుగు రోజులైనా సింగరేణి పెన్షన్ లు వేయరా

Don’t pay Singareni pensions even for four days సిఎంపిఎఫ్ అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే పెన్షన్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో వేయాలి లేకుంటే సిఎంపిఎఫ్ ఆఫీసు ను ముట్టడి చేస్తాం. దళిత హక్కుల పోరాట సమితి…

You cannot copy content of this page