అంతర్జాతీయ కాఫీ రేట్లకు అనుగుణంగ జీసీసీ కాఫీ కొనుగోలు చేయాలి. జాతీయ కాఫి సంఘం చిన్నబాబు డిమాండ్
అంతర్జాతీయ కాఫీ రేట్లకు అనుగుణంగ జీసీసీ కాఫీ కొనుగోలు చేయాలి. జాతీయ కాఫి సంఘం చిన్నబాబు డిమాండ్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్. 25 : అరకు వేలి సుంకర మెట్టలోజాతీయ కాఫీ రైతు…