అరకువేలిలో రద్దు చేసిన రైల్వే పాసింజర్, రిక్వెస్ట్ స్టాప్ ను కొనసాగించాలి
అరకువేలిలో రద్దు చేసిన రైల్వే పాసింజర్, రిక్వెస్ట్ స్టాప్ ను కొనసాగించాలి. అల్లూరి జిల్లా అరకువేలి మండలం త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 6 : ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి, గత్తుం బుజ్జిబాబు మాట్లాడుతూ, అరకువేలి రిక్వెస్ట్…