రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక రైడ్
రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక రైడ్. ఆరుగురు పేకాట రాయుళ్ళ అరెస్ట్, 13,220/- రూపాయల నగదు, ఐదు సెల్ పోన్లు స్వాధీనం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం శ్రీనివాసులు…