జూన్ 27, 2026

WhatsApp Image 2024 12 01 at 19.03.32

TRINETHRAM NEWS

రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

ఏడుగురు పందెం రాయుళ్ల అరెస్ట్…పరారిలో మరికొంత మంది

13 పందెం కోళ్లు ,60 కత్తులు, 05 మొబైల్స్ మరియు 6530/- నగదు స్వాధీనం.

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాపులపల్లి గ్రామ శివారు లో రహస్యంగా డబ్బులు పందెం గా పెట్టి లో కొంత మంది పందెం రాయుళ్లు పందెం కోళ్ల తో పందెలకు పాల్పడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాజేష్ మరియు సిబ్బంది తో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించి పందెం పెట్టుకొని కోడిపందాలు ఆడుతున్న ఏడుగురు నిందితులను పట్టుకోవడం జరిగింది వారి వద్ద నుండి 13 పందెం కోళ్లు ,60 కత్తులు, 05 మొబైల్స్ మరియు 6530/- నగదు స్వాధీనంచేసుకోవడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. పరారీలో మరి కొంతమంది ఉన్నారు

పట్టుబడిన వారి వివరాలు

1).తాళ్ల. రాములు, s/o రాజానర్సు, 52yrs, తెనుగు, R/o రాగినేడు.

2).యాదగిరి. అనిల్, s/o రాజయ్య, 30yrs, తెనుగు, R/o రాగినేడు.

3).రావుల. మధునయ్య, s/o రాయాలింగు, 50yrs, మాల (sc),R/o పాలకుర్తి

4s B. వెంకటేష్, s/o గట్టయ్య, 40yrs, యాదవ, R/o కొత్తపల్లి .

5).మూల.మహేందర్ s/o నగేష్, 23yrs, గౌడ్, R/o బ్రాహ్మణపల్లి.

6).బుడగడ్డ. నర్సయ్య, s/o రాములు, 40yrs, తెనుగు r/o పెద్దపల్లి 7). మైదాంపల్లి రవితేజ, s/o అంజయ్య, 22yrs,పెరుక, r/,o సుల్తానాబాద్,

  1. మైదంపల్లి రవితేజ s/ఓ అంజయ్య, 22yrs, పెరక, సుల్తానాబాద్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page