శిథిలావస్థలో బడి.. యెక్కడ కులుతుందోనని భయము తో.. ఇంటి బాట పడుతున్న కుసుమగూడ గ్రామ విద్యార్దులు
శిథిలావస్థలో బడి.. యెక్కడ కులుతుందోనని భయము తో.. ఇంటి బాట పడుతున్న కుసుమగూడ గ్రామ విద్యార్దులు. అరకు లోయ/ జనవరి 01.:త్రినేత్రం న్యూస్, స్టాఫ్ రిపోర్టర్. బడి అత్యవసరం, బడి విజ్ఞాన కేంద్రం, బడి జ్ఞానులను తయ్యారు చేస్తుంది అంటారు. బడి…