యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ డిజిపి రవిగుప్త
యాదాద్రి:- యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ డిజిపి రవిగుప్త… ఇంటలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. డిజిపికి పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. వేద ఆశీర్వచనం అనంతరం స్వామివారి ప్రసాదాలు అందజేసిన ఆలయ…