WhatsApp Image 2024 01 15 at 9.03.10 AM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 01 15 at 9.03.10 AM
యాదాద్రి:-
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ డిజిపి రవిగుప్త… ఇంటలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
డిజిపికి పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.
వేద ఆశీర్వచనం అనంతరం స్వామివారి ప్రసాదాలు అందజేసిన ఆలయ ఈవో.

You cannot copy content of this page