గ్రామసభ గిరిజనులతో పెడతారు, గిరిజనేతరులతో కాదు – మొట్టడం రాజుబాబు
గ్రామసభ గిరిజనులతో పెడతారు, గిరిజనేతరులతో కాదు – మొట్టడం రాజుబాబు. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు మండలం), జిల్లా ఇంచార్జ్ : గ్రామసభ గిరిజనులతో పెడతారు కానీ, గిరిజనేతరులతో కాదు:ఆదివాసి జెఎసిపీసాచట్టం ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలో గ్రామసభ గిరిజనులతో పెడతారు…