సి. పి. ఎం పార్టీ జిల్లా ప్రధమ మహాసభ ను జయప్రదం చేయండి. – పి. అప్పలనరస
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్ (అల్లూరిజిల్లా ) జిల్లాఇంచార్జ్ : భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్టు)అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ. సి .పి.ఎం పార్టీ జిల్లా ప్రథమ మహాసభ ను జయప్రదం చేయండి. డిసెంబర్ 4 న నిర్వహించే బహిరంగ సభ కు తరలిరండి…