దారి మల్లుతున్న కందిపప్పు
దారి మల్లుతున్న కందిపప్పు. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.డిండి మండలంలో ఆరోగ్య లక్ష్మి పథకం కింద అంగన్వాడి కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న కందిపప్పు, కోడిగుడ్లు దారి మల్లుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. లబ్ధిదారులకు అందించాల్సిన కందిపప్పు వారికి ఇవ్వకుండా కిరాణా షాపుల్లో అమ్మకానికి…