కరీంనగర్ లో ఆటోలో బంగారు ఆభరణాలు గల హ్యాండ్ బ్యాగ్ మరిచిపోయిన మహిళ
కరీంనగర్ లో ఆటోలో బంగారు ఆభరణాలు గల హ్యాండ్ బ్యాగ్ మరిచిపోయిన మహిళ గంటల వ్యవధిలో ఆటోను గుర్తించి 10 తులాల బంగారు ఆభరణాలు గల బ్యాగ్ ను స్వాధీనం చేసుకుని భాదితురాలుకు అప్పగించిన వన్ టౌన్ పోలీసులు త్రినేత్రం న్యూస్…