Bonfire Celebrations : గోదావరిఖనిలోని 33వ డివిజన్ లో ఘనంగా బోగి మంటల వేడుకలు
గోదావరిఖనిలోని 33వ డివిజన్ లో ఘనంగా బోగి మంటల వేడుకలు ప్రజలందరికి బోగి పండగ శుభాకాంక్షలు మద్దెల దినేష్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని లోని 33వ డివిజన్లో బోగి పండగను పురసరించుకొని ఉదయాన్నె డివిజన్లో యువత బోగిమంటలు ఏర్పాటు…