Savitribai Phule Jayanti : ఆధునిక భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయిని
ఆధునిక భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయిని, సామాజిక విప్లవకారిణి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, సమతా విధాత సావిత్రీబాయి పూలే 194 వ జయంతి ని మహిళ ఉపాధ్యాయ దినోత్సవం పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించుకోవాలని ప్రకటించిన…