Sankranthi Celebrations : ఎండపల్లిలో ఆహ్లాద భరితంగా సంక్రాంతి సంబరాలు
ఎండపల్లిలో ఆహ్లాద భరితంగా సంక్రాంతి సంబరాలు అరకులోయ: జనవరి16. త్రినేత్రం న్యూస్ ఛానల్ రిపోర్టర్.! అరకువేలి మండలం. పద్మాపురం గ్రామపంచాయతీ. ఎండపల్లి వలస గ్రామంలో మకర సంక్రాంతి పండగను పురస్కరించుకొని, పీసా కమిటీ ఉపాధ్యక్షులు కిల్లో మహేష్ ,ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు…