Ram Charan : మేమంతా ఎంతో భయపడ్డాం: రామ్ చరణ్
మేమంతా ఎంతో భయపడ్డాం: రామ్ చరణ్ Trinethram News : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయిదుర్గ తేజ్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు తమ కుటుంబం మొత్తం ఎంతో భయపడిందని గ్లోబల్ స్టార్ రామ్చరణ్ వెల్లడించారు. ‘అభిమానుల దీవెనల వల్లే తేజు ఇవాళ ఇలా…