బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక
బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక Trinethram News : బెంగళూరు:జనవరి 12తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక పండంటి బిడ్డను ప్రసవించిన సంఘటన గురువారం కర్నాటక రాష్ట్రంలోని తమకూరు జిల్లా బాగేపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తుమకూరు…