MLA Nallamilli : అగ్నిప్రమాద ప్రాంతాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
అగ్నిప్రమాద ప్రాంతాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజక వర్గం బిక్కవోలు మండలం,త్రినేత్రం న్యూస్ పందలపాకలో షార్ట్ సర్క్యూట్ వలన కనూరి శంకర్ రావు, చెందిన బరకాల గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించడం,…