ప్రతాప్ నగర్ గ్రామపంచాయతీలో గ్రామసభ.
ప్రతాప్ నగర్ గ్రామపంచాయతీలో గ్రామసభ. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ డిండి మండల పరిధిలోని ప్రతాప్ నగర్ గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో సెక్రటరీ శిరీష మాట్లాడుతూ ప్రజల కొరకు చేపడుతున్న పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది రైతు భరోసా ఎకరాకు 12000…