చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన, ప్రజలకి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన చట్టపరమైన చర్యలు తప్పవు. డీసీపీ భాస్కర్ ఐపిఎస్
చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన, ప్రజలకి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన చట్టపరమైన చర్యలు తప్పవు. డీసీపీ భాస్కర్ ఐపిఎస్., రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగార్స్ కి కౌన్సిలింగ్ నిర్వహించిన డిసిపి మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల…