APPSC : అన్ని పోటీ పరీక్షలను ఆఫ్లైన్లోనే నిర్వహించాలి’ ఏపీపీఎస్సీ సంస్కరణల కమిటీ నివేదిక
‘అన్ని పోటీ పరీక్షలను ఆఫ్లైన్లోనే నిర్వహించాలి’ ఏపీపీఎస్సీ సంస్కరణల కమిటీ నివేదిక Trinethram News : ఏపీపీఎస్సీలో సంస్కరణల కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తన నివేదికను తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. కమిషన్ ఆధ్వర్యంలో…