పట్టించుకునే వారు లేక, సొంతంగా రోడ్డు పనులు చేసుకుంటామన్న,గొడొ పొదర్ (పివీటీజీ) గ్రామం ప్రజలు
పట్టించుకునే వారు లేక, సొంతంగా రోడ్డు పనులు చేసుకుంటామన్న,గొడొ పొదర్ (పివీటీజీ) గ్రామం ప్రజలు. అల్లూరి జిల్లా, అరకు వ్యాలీ . త్రి నేత్రం న్యూస్, డిసెంబర్. 18 : అల్లూరి జిల్లా, అరకు వేలి మండలము లోనీ, పెదలబుడు,పంచాయితి, గోడొ…