శిథిలావస్థకూ చేరుకున్న రణజిల్లెడ మాలివలస మార్గం, కల్వర్టు పట్టించుకునే వారు కరువయే.
అల్లూరి సీతారామరాజు జిల్లా.(అరకు వేలి) మండలం త్రినేత్రం న్యూస్. డిసెంబర్. 17 :
నిత్యం, విహార యాత్రికుల తొ రద్దీ గా ఉన్డే “రణజిల్డ వాటర్ ఫాల్స్” మాలివలస, గ్రామం కూ వెల్లే మార్గం మధ్యలో, కల్వర్టు పూర్తీ గా శిథిలావస్థలో ఉండటం వాళ్ళ, ఈ కల్వర్టు మీదుగా, వెళ్లేటప్పుడు ప్రమాదాలకి గురి అవుతున్నామని, అ వైపుగా ప్రయాణమ్ చేసే వారంతా ,పూర్తీ అసహనం చెందుతున్నాము అని “త్రినేత్రం న్యూస్” వారితో వారి గోడుని వినిపించారు. దీన్ని పూర్తి స్తాయిలో అధికారులు, ప్రజ ప్రతినిధులు సకాలంలో, స్పందించి, మరమత్తులు చేపట్టాలని. మాలివలస, రనజిల్లాడ , దుమ్మగుడ్డ్రి గ్రామస్తులు కోరుకుంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


