పండుగల సాయన్న ముదిరాజ్ వర్ధంతి
పండుగల సాయన్న ముదిరాజ్ వర్ధంతి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో పోరాట యోధుడు, తెలంగాణ ప్రజా వీరుడు పండుగల సాయన్న ముదిరాజ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.నిజాం నిరంకుశ పాలనలో…