నూతిపాడు లో గందరగోళం

తేదీ:14/01/2025.నూతిపాడు లో గందరగోళంతిరువూరు:( త్రినేత్రం న్యూస్): విలేఖరి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విసన్నపేట మండలం, నూతిపాడు గ్రామంలో సంక్రాంతి సంబరాలు సందర్భంగా కోడి పందేలుపేకాట, గుండాట జోరుగా సాగుతున్నాయి ఈ సందర్భంలో ఇరువర్గాలు కొట్లాట నెలకొంది.ఎవరికి ఏమి జరిగిందో తెలియని పరిస్థితి…

You cannot copy content of this page